ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల ఆందోళన | TDP supporters protests at prakasam district collectorate | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల ఆందోళన

Published Wed, Jul 22 2015 6:19 PM | Last Updated on Fri, Aug 10 2018 6:49 PM

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల ఆందోళన - Sakshi

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల ఆందోళన

ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో పాటు ఆయన అనుచరులు తమపై దాడులకు దిగి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. అందుకు నిరసనగా బుదవారం ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట వారు ఆందోళనకు దిగి.... తమ నిరసన తెలిపారు. ఈ నిరసనలో జిల్లాలోని వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్య కాలనీకి చెందిన సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement