కొవ్వూరు మండలం ఔరంగాబాద్ గ్రామానికి వెళ్లే రోడ్డులో పాత గోపాలకృష్ణ(52) అనే టీడీపీ కౌన్సిలర్ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఆయనను కత్తులతో నరికి చంపారు. కొవూరులో ఓ విందుకు హాజరై తిరిగి స్వగ్రామం ఔరంగాబాద్ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొవ్వూరులో కౌన్సిలర్ దారుణ హత్య
Published Fri, Apr 1 2016 4:22 PM | Last Updated on Sat, Aug 11 2018 4:24 PM
Advertisement
Advertisement