శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్ పేట మండలం జంబాడ గ్రామ శివార్లలోని పొలాల్లో ఏనుగుల మంద బుధవారం విధ్వంసం సృష్టించింది.
శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్ పేట మండలం జంబాడ గ్రామ శివార్లలోని పొలాల్లో ఏనుగుల మంద బుధవారం విధ్వంసం సృష్టించింది. నాలుగు ఏనుగులు స్వైర విహారంతో పొలాలు, తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. దీంతో గిరిజనులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగుల విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని అటవీ అధికారులు తెలిపారు.