ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు కలెక్టర్ అహ్మద్ బాబు ప్రశంసపత్రాలు అందజేశారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో ప్రశంసపత్రాలు అందించారు.
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శాంతికుమారి(బేల), జి.శ్రీధర్(సిర్పూర్ టౌన్), జూనియర్ కళాశాల లెక్చరర్లు డి.దయాకర్(తాంసి), టి.నర్సయ్య(ఖానాపూర్), ఎం.సంతోశ్‌కుమార్(తాంసి), ఎం.బాలాజీ(బజార్‌హత్నూర్), ఆర్.శ్రావణ్ (ఉట్నూర్), జుఫిషాన్ సుల్తానా(ఆదిలాబాద్), జె.రవికిరణ్(మామడ), కె.సుదర్శన్(నేరడిగొండ), సరితరాణి(ముథోల్), జె.బల్‌రాం(నేరడిగొండ), ఎం.నర్సింగ్‌రావు(తాంసి), కె.మోహన్‌బాబు(తాంసి), జె.సువర్ణ(ఖానాపూర్), వీఎన్.రవి(బేల), ఎం.స్వామి(ఉట్నూర్), ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన బి.సాగర్(ల్యాబ్ టెక్, ఉట్నూర్), శ్రీపద్‌వార్ శ్రీనివాస్(ఆదిలాబాద్), బి.సాగర్(ల్యాబ్‌టెక్, ఉట్నూర్) ప్రశంసపత్రాలు అందుకున్నారు. న్యాయశాఖలో వి.భాస్కర్(టైపిస్ట్, అకౌంటెంట్, నిర్మల్), బి.జితన్‌సింగ్(ఆఫీస్ సబార్డినెట్, భైంసా), బి.సాంబశివ్(సూపరింటెండెంట్, ఆదిలాబాద్), ఎన్.ప్రతాప్‌రెడ్డి(సీనియర్ అసిస్టెంట్, ఆదిలాబాద్), జి.రఘు(ఫీల్డ్ అసిస్టెంట్, మంచిర్యాల) ఉన్నారు.
మార్కెటింగ్ శాఖలో
టి.మనోహర్‌సింగ్(రికార్డర్ ఏడీ మార్కెటింగ్, ఆదిలాబాద్), ఎ.కిష్టాగౌడ్(సెక్రెటరీ గ్రేడ్-2 ఏఎంసీ, ఆదిలాబాద్), ఎన్.మనోహర్(సెక్రెటరీ గ్రేడ్-2 ఏఎంసీ, ఇంద్రవెల్లి).
మార్క్‌ఫెడ్‌లో..
లక్ష్మణ్‌రాజు(సీఈవో, పీఏసీఎస్ తాంసి), సాయరెడ్డి(సీఈవో, పీఏసీఎస్ బిద్రెల్లి), షేక్ న్యాజ్ అలీ(సీఈవో, పీఏసీఎస్ కొత్తపేట్).
వైద్య, ఆరోగ్యశాఖలో..
బి.వెంకట్మ్రణ(ఎంఐఎస్ ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, ఆదిలాబాద్), రవీందర్(డీపీవో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, ఆదిలాబాద్). వైద్యాధికారులు బాబు(పీహెచ్‌సీ, నార్నూర్), కుమారస్వామి(పీహెచ్‌సీ, తాంసి), సృజన(పీహెచ్‌సీ, ఝరి), వెంకటేశ్వర్లు(పీహెచ్‌సీ, బెజ్జూర్), రేష్మ(పీహెచ్‌సీ, రోంపల్లి), మురళీకృష్ణ(పీహెచ్‌సీ, తానూర్), రామచందర్(పీహెచ్‌సీ, తాళ్లపేట్), బి.కృష్ణ(ఎల్‌టీ, జిల్లా టీబీ సెంటర్, ఆదిలాబాద్), లాలయ్య(ఎస్‌టీఎస్ జిల్లా టీబీ సెంటర్, ఆదిలాబాద్)
ఆరోగ్యమిత్రలు..
సురమల్ల వసంత(వెంకట్రావ్‌పేట్, మంచిర్యాల), సద ముత్తన్న(దిలావర్‌పూర్, పీహెచ్‌సీ నిర్మల్), ఎం.స్వప్న(రాంనగర్ పీహెచ్, నిర్మల్), దుర్గ్ రమేశ్(గిమ్మ, పీహెచ్‌సీ ఆదిలాబాద్), ఇందూరి పద్మలత(కాగజ్‌నగర్, పీహెచ్‌సీ), యశ్మిని(మందమర్రి, పీహెచ్‌సీ బెల్లంపల్లి), జె.ప్రియాంక(నార్నూర్, పీహెచ్‌సీ ఉట్నూర్), జాదవ్ మాబ్‌జీ(ఉట్నూర్), సుంకరి ముకేష్‌కుమార్(ఏరియా ఆస్పత్రి, నిర్మల్), రాపెలిక్ల సత్యనారాయణ(జిల్లా మేనేజర్, ఆదిలాబాద్), వైద్యులు యు.కాశినాథ్(రేడియాలజిస్ట్, ఏహెచ్ భైంసా), సురేందర్(జనరల్ సర్జన్, ఏహెచ్ భైంసా), నీరజ(జనరల్ మెడిసిన్, ఏహెచ్, మంచిర్యాల).
పంచాయతీరాజ్‌శాఖలో
విలాస్‌కుమార్ గౌడ్(సూపరింటెండెంట్, ఎంపీపీ కడెం), సీహెచ్.కొండయ్య(టైపిస్ట్ ఎంపీపీ, మంచిర్యాల), వి.దామోదర్(ఆఫీస్ సబార్డినేట్, పీఆర్ డివిజన్, ఆదిలాబాద్), ఆకుల శ్యామ్(డీఎల్‌పీవో, నిర్మల్), భిక్షపతి(ఈవో(పీఆర్‌డీ), తాంసి), బి.రాజేశ్వర్(సీనియర్ అసిస్టెంట్, డీపీవో ఆదిలాబాద్), సీహెచ్.గోవింద్(బిల్ కలెక్టర్, జీపీ, క్యాతన్‌పల్లి), జె.మొండయ్య(ఆఫీస్ సబార్డినేట్, ఆసిఫాబాద్), జి.జక్కయ్య(కామటి, చెన్నూర్), ఎన్.కీర్తన(సర్పంచ్, కోరెగాం).
ఐటీడీఏ(ఉట్నూర్)లో..
పి.భీము(ఏవో), దామోదరస్వామి(ఓఎం), శాంతరాజ్(సీనియర్ అసిస్టెంట్), రమాదేవి(అకౌంట్ మేనేజర్), వేణు(సీనియర్ అసిస్టెంట్(డీడీటీడబ్ల్యూ)), రాజ్‌కుమార్(సీనియర్ అసిస్టెంట్), శ్రీనివాస్‌స్వామి(డీఈఈ (టీడబ్ల్యూ)), మదన్‌గోపాల్(డెప్యూటీ తహశీల్దార్ ఓఎస్‌డీ(టీడబ్ల్యూ)), రామరాావు(ఏఈ(టీడబ్ల్యూ) దండేపల్లి), విష్ణు(డీఈ), పి.దైవప్రసాద్(ఏఈ (ఎస్‌ఎంఐ)), డి.నాగేశ్వర్‌రావ్( లీగల్ కో ఆర్డినేటర్ ఐకేపీ), హరికృష్ణ(జేడీఎం), కె.విజయకుమార్(అసిస్టెంట్ ఐకేపీ), కె.రాజలింగు(అసిస్టెంట్ ఐకేపీ), రమేశ్(ఏరియా కో ఆర్డినేటర్, కాసిపేట), గంగామణి(ఏపీఎం ఐకేపీ, ఇచ్చోడ), భూమక్క(పీఎం ఐకేపీ, కాసిపేట), జీవన్(ఏపీఎం ఐకేపీ), సుజాత(పీఎం(బ్యాంక్ లింకేజీ)), జి.మాధవి(పీఎం, జాడి దుర్గయ్య(పీఎం), కె.యశ్వనాథ్(అటెండర్), ఎం.రాజయ్య(డ్రైవర్ ), వైద్యులు టి.ప్రభాకర్‌రెడ్డి(డీఎం అండ్ హెచ్‌వో), కళ్యాణ్‌రెడ్డి(అసిస్టెంట్ సివిల్ సర్జన్, ఆదిలాబాద్), శ్రీనివాస్‌రెడ్డి(టీడబ్ల్యూవో, ఉట్నూర్), భోజరావు(ఏహెచ్‌ఎస్, వేమనపల్లి), అర్క మాణిక్‌రావు(ఎంఎల్‌ఈ కో ఆర్డినేటర్), సుభాష్‌బాబు(పీఎస్ హెచ్‌ఎం), మెస్రం మనోహర్(ప్రిన్సిపాల్ పీఈటీసీ, ఉట్నూర్), రాజేశ్(ఏఎంవో పీఎం ఆర్‌సీ), జగ్డేరావు(ఏపీవో(ఈజీఎస్)), పూర్ణిమ(పీవో ఈజీఎస్, కౌటాల), సంపత్‌కుమార్(ఏపీఆర్‌వో(పి)), ఉదయ్‌కుమార్(డీపీవో).
పంచాయతీరాజ్ సర్కిల్‌లో..
జె.లక్ష్మీరాజయ్య(ఏఈ, ఆసిఫాబాద్), సయ్యద్ రఫతుల్లా(డెప్యూటీ ఈఈ, ఆసిఫాబాద్).
రిమ్స్..
వైద్యుడు కళ్యాణ్‌రెడ్డి(రేడియాలజిస్ట్)
ఆర్టీసీ..
ఎ.విలాస్‌రెడ్డి(అసిస్టెంట్ మేనేజర్, ఆదిలాబాద్), ఎల్.రమేశ్(డెప్యూటీ సూపరింటెండెంట్, ఆదిలాబాద్).
ఆర్వీఎం..
కె.ప్రకాశ్(అసిస్టెంట్ ఏఎంవో(ట్రైబల్), ఆదిలాబాద్), బి.నికేశ్(కంప్యూటర్ ఆపరేటర్, ఆదిలాబాద్), ఎస్.నరేశ్(ఐఈఆర్‌టీ, ఆదిలాబాద్), ఈ.సంప్రీత్‌కుమార్(కంప్యూటర్ ఆపరేటర్, ఆదిలాబాద్).
ఆర్‌డబ్ల్యూఎస్‌లో..
కె.రాజేంద్రకుమార్(డెప్యూటీ ఈఈ, ఆదిలాబాద్), ఎం.గోవర్ధన్(ఎం అండ్ ఈ స్పెషలిస్ట్, ఆదిలాబాద్), సుకుమార్(పంప్ మెకానిక్, నిర్మల్), సుధాకర్(పంప్ మెకానిక్, నిర్మల్), టి.అంజన్‌రావు(డెప్యూటీ ఈఈ, చెన్నూర్), కె.రాములు(డెప్యూటీ ఈఈ, బెల్లంపల్లి).
సాంఘిక సంక్షేమ శాఖలో..
అంచసింగ్(హెచ్‌డబ్ల్యూవో గ్రేడ్-2, బజార్‌హత్నూర్), ఖుర్షీద్ జహాబేగం(హెచ్‌డబ్ల్యూవో గ్రేడ్-2 లక్సెట్టిపేట), గంగాదేవి(హెచ్‌డబ్ల్యూవో గ్రేడ్-2, ఆసిఫాబాద్), దేవుబాయి(కామాటి, ఆదిలాబాద్), రాజన్న(కుక్, వాంకిడి).
స్టెప్‌లో.. పి.సుధ(సీనియర్ అసిస్టెంట్, ఆదిలాబాద్).
విద్యుత్ శాఖలో..
ఎం.రవీందర్‌రెడ్డి(సీనియర్ అసిస్టెంట్, ఆదిలాబాద్), సీహెచ్.జీవన్‌రావు(హెడ్‌కానిస్టేబుల్, ఆదిలాబాద్), కె.తిరుపతిరెడ్డి(సబ్ ఇంజినీర్, ఆదిలాబాద్), ఎం.శంకర్(జేఎల్‌ఎం, ఆదిలాబాద్).
ట్రాన్స్‌కోలో..
సీహెచ్.రంజిత్‌కుమార్(ఏఎంవీఐ, నిర్మల్)
వీడబ్ల్యూ అండ్ సీడబ్ల్యూ..
పద్మశ్రీ(ఐసీడీఎస్ సూపర్‌వైజర్, లక్సెట్టిపేట), విజయలక్ష్మి(సీడీపీవో, ఖానాపూర్), అమ్రిన్ ఫర్హా(ఐసీడీఎస్ సూపర్‌వైజర్, ఆదిలాబాద్), శ్రీలత(ఐసీడీఎస్ సూపర్‌వైజర్, ఉట్నూర్).
మున్సిపల్ మెప్మాలో..
ఎ.కృష్ణలాల్(మున్సిపల్ ఇంజినీర్, కాగజ్‌నగర్), ఎస్.అంజయ్య(రెవెన్యూ ఆఫీసర్, కాగజ్‌నగర్), ఎంఏ జలీల్(పట్టణ ప్రణాళిక అధికారి, మంచిర్యాల), గౌరీష్‌కుమార్(సీనియర్ అసిస్టెంట్, భైంసా).
ప్రశంసపత్రాలు అందుకున్న ఉద్యోగులు వీరే..
Published Mon, Jan 27 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement