గుర్తుతెలియన వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం చినతాడేపల్లి రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది. బుధవారం ఉదయం చినతాడేపల్లిలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ వ్యక్తిని హత్య చేసి పెట్రోల్‌తో తగలబెట్టారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి హత్య
Published Wed, Oct 21 2015 1:25 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement