హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారిలో గ్రేడ్ల వారీగా విద్యార్థుల
వివరాలివీ..
75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించినవారు (ఏ గ్రేడ్) - 2,31,764 మంది
60 శాతం నుంచి 75 శాతంలోపు మార్కులు సాధించినవారు (బి గ్రేడ్) - 1,44,336 మంది
50 శాతం నుంచి 60 శాతంలోపు మార్కులు సాధించినవారు (సి గ్రేడ్) - 75,263 మంది
35 శాతం నుంచి 50 శాతంలోపు మార్కులు సాధించినవారు (డి గ్రేడ్) - 33,706 మంది
ప్రభుత్వ కళాశాలల్లో తగ్గిన ఉత్తీర్ణత..
ఈసారి ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన విద్యార్థులు గతేడాది 46 శాతం మంది ఉత్తీర్ణులవగా.. ఈసారి 44.2 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
వివిధ గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు
హెచ్‌ఈసీ
హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా
1405143508 టి.అనూహ్య 460 కృష్ణా
1412121084 వి.సురేఖ 458 కడప
1404135709 ఎస్.అశోక్ 454 పశ్చిమగోదావరి
1416135033 సనా ఫిర్దోజ్ 454 నిజామాబాద్
1401131067 ఎన్.సునీల్‌కుమార్ 454 శ్రీకాకుళం
1424113995 జి.త్రినాథ 452 విజయనగరం
1424119345 ఆకుల రమేష్ 452 విజయనగరం
1405138476 బి.రవికుమార్ 451 కృష్ణా
బైపీసీ
హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా
1419114965 ఎ.శ్రావ్యచౌదరి 437 ఖమ్మం
1405111475 ఆదర్శవర్థన్ తంగెళ్ల 436 కృష్ణా
1405130449 వి.అక్షయ 436 కృష్ణా
1405135859 కె.సింధుభార్గవి 436 కృష్ణా
1406113115 కె.శ్రీశ్రావణి 436 గుంటూరు
1415157495 కె.లిఖిత 436 రంగారెడ్డి
1422121495 ఆర్.అనూష వర్ణవి 436 హైదరాబాద్
బైపీసీలో 435 మార్కులు సాధించిన వారు 13 మంది ఉన్నారు...
ఎంఈసీ
హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా
1405136817 వి.అఖిల 492 కృష్ణా
1406130995 సి.వెంకటఅఖిలాండేశ్వరి 492 గుంటూరు
1402122404 ఎ.శ్రీవిద్య 491 విశాఖపట్నం 1406130986 బి.పృధ్వీరాజ్ 491 గుంటూరు
1406130997 మహ్మద్ ఉమ్మయ్ హబీబా 491 గుంటూరు
1406131047 పి.రాజ్యలక్ష్మి 491 గుంటూరు
1409131712 జి.శ్రీలక్ష్మి 491 చిత్తూరు 1422122381 ఎం.లక్ష్మీప్రసన్న 491 హైదరాబాద్
1422130680 ఎ.వినోద్‌కుమార్ 491 హైదరాబాద్
1408119254 పి.వినీత్ 491 నెల్లూరు
ఎంపీసీ
హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా
1416122178 క్యాతం చలన 467 నిజామాబాద్
1419116077 బోడెంపూడి స్నేహ 467 ఖమ్మం
1405149110 ఎన్.కృష్ణ విక్రాంత్ 467 కృష్ణా
1419114898 మాచవరపు నాగరాజు 467 ఖమ్మం
1414112776 చింతా సాయి తేజేశ్వర్‌రెడ్డి 467 మెదక్
1405149102 బోయపల్లి నర్సింహారెడ్డి 467 కృష్ణా
1407117722 గుట్టి జాహ్నవి 467 రకాశం
1419118874 ఎస్.ఏ. రుబీనా కౌసర్ 467 ఖమ్మం
1415149885 గొట్టం సాయి పునీత్‌రెడ్డి 467 రంగారెడ్డి
సీఈసీ
హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా
1418131531 సాయిరాజు 481 కరీంనగర్
1404119255 ఆర్.రేవతి 480 పశ్చిమగోదావరి
1427118214 ఎం.హరిత 480 హైదరాబాద్
1417134293 ఆర్.కురుమూర్తి 480 మహబూబ్‌నగర్
1406136568 షేక్ షమీమ్ 479 గుంటూరు
1409145262 వై.గీతారాణి 479 చిత్తూరు
1417121910 కె.అర్చణ పటేల్ 479 మహబూబ్‌నగర్
1420112584 సబా యాస్మీన్ 479 వరంగ ల్
1420136303 ఆకుల సాయిరామ్ 479 వరంగల్
గ్రేడ్ల వారీగా ఉత్తీర్ణత శాతం
Published Tue, Apr 29 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM
Advertisement
Advertisement