పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో గోదావరిలో ఓ యువకుడి మృతదేహం వెలుగు చూసింది.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో గోదావరిలో ఓ యువకుడి మృతదేహం వెలుగు చూసింది. తల లేని మొండెం భాగాన్ని పోలీసులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. హత్యగా భావించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.