'మా పార్టీ గొంతు నొక్కేస్తున్నారు' | they are not allowing to speak-chevireddy | Sakshi
Sakshi News home page

'మా పార్టీ గొంతు నొక్కేస్తున్నారు'

Published Wed, Mar 11 2015 11:34 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

'మా పార్టీ గొంతు నొక్కేస్తున్నారు' - Sakshi

'మా పార్టీ గొంతు నొక్కేస్తున్నారు'

హైదరాబాద్ : ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ఎండగడతామనే.... ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ గొంతును బలవంతంగా నొక్కేస్తుందని చిత్తూరు జిల్లా చంద్రగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్మి ఓట్లు వేసినందుకు.... లక్షలాది మంది యువత అన్యాయమైపోయారన్నారు. అసెంబ్లీ అయిదు నిమిషాల వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన చెవిరెడ్డి.....యువత ఓట్లతో  చంద్రబాబు, ఆయన అనుచరవర్గం మాత్రమే బాగుపడిందని ఎద్దేవా చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement