కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్ | thoorpu jayaprakash reddy arrest | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

Published Fri, Apr 4 2014 6:45 PM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

మెదక్‌: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డిని సిద్ధిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన రెండు రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు 2010లో ఆయనపై కేసు నమోదయింది.

ఈ కేసులో కోర్టుకు హాజరుకానందున ఆయనకు నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీచేసింది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఈ నెల 7న కోర్టు విచారించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement