పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు.
నెల్లూరు(కోనాపురం): పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈసంఘటన నెల్లూరు జిల్లా కోనాపురం మండలం చింతలదేవి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పొలంలో గేదెలు మేపుతుండగా పిడుగుపాటుకు వీరయ్య(45) అనే వ్యక్తి మృతిచెందాడు.