సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష ఫలితాలు శనివారం విడుదలవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వీఎస్ భార్గవ తెలిపారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తా రని ప్రకటించారు. కాగా, ఈ ఫలితాలను www. sakshieducation. com
వెబ్‌సైట్‌లో కూడా పొందవచ్చు.
నేడే పదో తరగతి ఫలితాలు
Published Sat, May 6 2017 1:34 AM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM
Advertisement
Advertisement