నేటి రాష్ర్ట స్థాయి సైన్స్‌ఫేర్ వాయిదా | today's the state-level science fair was postponed | Sakshi
Sakshi News home page

నేటి రాష్ర్ట స్థాయి సైన్స్‌ఫేర్ వాయిదా

Published Sat, Dec 7 2013 6:06 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

నార్పలలో శనివారం నుంచి సోమవారం వరకు జరగాల్సిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావు తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :  నార్పలలో శనివారం నుంచి సోమవారం వరకు జరగాల్సిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావు తెలిపారు. రాష్ర్ట విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాథ్ ఆదేశాల మేరకు ఇన్‌స్పైర్‌ను వాయిదా వేసినట్లు డీఈఓ వివరించారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement