బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పాడేరులో ఆందోళన | tribals protests on bauxite mining orders in paderu | Sakshi
Sakshi News home page

బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పాడేరులో ఆందోళన

Published Tue, Nov 10 2015 1:19 PM | Last Updated on Sun, Sep 3 2017 12:20 PM

tribals protests on bauxite mining orders in paderu

పాడేరు: విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు, విద్యార్థులు ధర్నాకు దిగారు. పాడేరు మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 97 ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పల నర్స, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాయుడుతో పాటు పలువురు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement