సాక్షి, తిరుమల : వైకుంఠ ద్వాదశి, న్యూఇయర్ సందర్భంగా స్వామి దర్శన కోసం టీటీడీ శనివారం టికెట్లను విడుదల చేసింది. వైకుంఠ ద్వాదశికి సంబంధించి 5 వేల టికెట్లు.. జనవరి ఒకటో తేదీకి సంబంధించి 10 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టీటీడీ తెలిపింది. టీటీడీ వెబ్‌సైట్‌లో రూ.300 టికెట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. కాగా తిరుమలలో డిసెంబరు 28న వైకుంఠ ఏకాదశి, డిసెంబరు 29న ద్వాదశి పర్వదినాలను నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment