29న యూజీసీ నెట్ | UGC NET exam on 29th december | Sakshi
Sakshi News home page

29న యూజీసీ నెట్

Published Wed, Dec 18 2013 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

UGC NET exam on 29th december

 హైదరాబాద్, న్యూస్‌లైన్: యూజీసీ జాతీయ అర్హత పరీక్ష (నెట్) ఈ నెల 29న జరగనున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. నెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాల వివరాలను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. హాల్‌టికెట్లనుwww.apset.org,www.osmania.ac.inలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. పూర్తి వివరాలను 040-27097733 నంబర్‌కు ఫోన్‌చేసి లేదా apset2012@ gmail. com మెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement