వైఎస్ఆర్సీపీ నేత పై వేట కొడవళ్లతో దాడి | unkonwns attck ysrcp leader raghavareddy in kurnool | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ నేత పై వేట కొడవళ్లతో దాడి

Published Wed, Oct 14 2015 9:46 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

unkonwns attck ysrcp leader raghavareddy in kurnool

కర్నూలు: ఆళ్లగడ్డ సమీపంలోని చింతకుంటలో వైఎస్ఆర్సీపీ నేత రాఘవరెడ్డి పై హత్యా యత్నం జరిగింది. దుండగులు వేటకొడవళ్లతో బుధవారం రాఘవరెడ్డి పై  దాడి చేశారు. తీవ్రగాయాలైన అతన్ని దగ్గరల్లోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రాఘవరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement