రేపటి నుంచి శ్వేతపత్రాలు విడుదల | Whitepapers released from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి శ్వేతపత్రాలు విడుదల

Published Tue, Jul 1 2014 3:56 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

చంద్రబాబు నాయుడు - Sakshi

చంద్రబాబు నాయుడు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి నుంచి శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. మొదటి శ్వేతపత్రం రేపు విద్యుత్‌ శాఖపై  విడుదల చేస్తారు.

 ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. వస్తుసేవల పన్నుపై ఈ నెల 3న జరిగే ఆర్థికమంత్రుల సదస్సులో ఆయన పాల్గొంటారు. వ్యాట్ బదులు జీఎటీ అమలుకు  ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రానికి నష్టం లేకుండా, పన్నులపై అధికారం కోల్పోకుండా ఉన్నట్లయితే అంగీకారం తెలిపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement