టిప్పర్ ఢీకొని మహిళ మృతిచెందిన సంఘటన వైఎస్సార్‌జిల్లా ఓబులవారిపల్లి మండలం గోవిందంపల్లె గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తుమ్మకుంట గ్రామానికి చెందిన నాగమణెమ్మ(45) గోవిందంపల్లె లోని మైక్రో కల్వైటింగ్ మిల్లులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు పనికి చేసుకుంటుండగా.. మిల్లుకు చెందిన ఓ టిప్పర్ అన్‌లోడ్ చేసి వెనక్కి వస్తూ.. ఆమెను ఢీకొట్టింది. దీంతో నాగమణెమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.
టిప్పర్ ఢీకొని మహిళ మృతి
Published Mon, Oct 12 2015 7:07 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement