'అక్కడే ఏపీ రాజధాని నిర్మించాలి' | Yalamanchili Shivaji comments on AP Capital | Sakshi
Sakshi News home page

'అక్కడే ఏపీ రాజధాని నిర్మించాలి'

Published Tue, Jul 15 2014 1:22 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

'అక్కడే ఏపీ రాజధాని నిర్మించాలి' - Sakshi

'అక్కడే ఏపీ రాజధాని నిర్మించాలి'

హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాల్సిందేనని మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ అన్నారు. ప్రజలకు దూరంగా పాలన అంటే అది వలస ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ శాఖలన్నీ గుంటూరు - విజయవాడ మధ్యే ఉన్నాయి కాబట్టి అక్కడే ఏపీ రాజధాని నిర్మించాలని సూచించారు.

రాజధాని ఏర్పాటుకు కావలసిన మౌలిక వసతులన్నీ అక్కడ ఉన్నాయని చెప్పారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లను ప్రోత్సహించేందుకే రాజధాని నిర్మాణం ఇక్కడా..అక్కడా అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement