సాక్షి, ప్రకాశం : గిద్దలూరుకు చెందిన ఓ యువకుడు ఏకంగా పోలీసు తుపాకీతో పోజులిస్తూ.. ఫొటోలు దిగాడు. అతని ఫొటోలు తాజాగా ఫేస్‌బుక్‌లో వెలుగుచూడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆ యువకుడి వద్దకు పోలీసు తుపాకీ ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతను పోజులిచ్చిన దిగిన తుపాకీ నిజమైనదేనా? లేక ఫొటోల కోసం నకిలీ తుపాకీతో పోజులిచ్చాడా? అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment