ఫిషింగ్ హార్బర్ వాసులకు వైఎస్ జగన్ పరామర్శ | YS Jagan mohan reddy second day tour Cyclone Hudhud Affected Areas | Sakshi
Sakshi News home page

ఫిషింగ్ హార్బర్ వాసులకు వైఎస్ జగన్ పరామర్శ

Published Wed, Oct 15 2014 12:48 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

ఫిషింగ్ హార్బర్ వాసులకు వైఎస్ జగన్ పరామర్శ - Sakshi

ఫిషింగ్ హార్బర్ వాసులకు వైఎస్ జగన్ పరామర్శ

విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా బుధవారం  విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్, జాలారిపేట, ఆంధ్రా యూనివర్శిటీ, పెద్ద గదిలి, ధర్మవరం, తాడిచెట్లపాలెం, దుర్గగుడి, కొబ్బరితోట ప్రాంతాల్లో పర్యటించారు.

తుపాను బాధితులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని భవనాలకు వాటిల్లిన నష్టాన్ని కూడా ఆయన పరిశీలించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వైఎస్ జగన్ మంగళవారం విశాఖపట్నం చేరుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement