తెలుగు ప్రజల ఆవేదనే 'తెలుగోడి సమైక్య ప్రస్థానం' | YS vijayamma released a book `Telugodi samaikya Prasthanam` | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజల ఆవేదనే 'తెలుగోడి సమైక్య ప్రస్థానం'

Published Tue, Mar 18 2014 12:50 PM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM

YS vijayamma released a book `Telugodi samaikya Prasthanam`

అనంతపురం : కదిలిక సంపాదకులు ఇమామ్ రచించిన 'తెలుగోడి సమైక్య ప్రస్థానం' పుస్తకాన్ని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ఆవిష్కరించారు. అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రచయిత ఇమామ్ మాట్లాడుతూ తెలుగోడి సమైక్య ప్రస్థానం పుస్తకాన్ని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. పలు వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం అన్నారు. ఎనిమిది కోట్ల మంది తెలుగు ప్రజల ఆవేదనే ఈ తెలుగోడి సమైక్య ప్రస్థానమని ఇమామ్  అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement