శాసనసభలో శనివారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.
శాసనసభలో శనివారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. శాసనసభలో విభజన బిల్లుపై సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అలాగే తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన వైఖరిపై సభలో చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.