వైఎస్‌ఆర్‌సీపీ కార్యదర్శిగా రోశయ్య నియామకం | ysrcp appoints rosaiah as party state secratary | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ కార్యదర్శిగా రోశయ్య నియామకం

Published Sun, Apr 16 2017 3:41 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

ysrcp appoints rosaiah as party state secratary

హైదరాబాద్‌: కిలారి వెంకట రోశయ్యను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. రోశయ్య గుంటూరు జిల్లా, తెనాలి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement