ఎన్నికల చిత్రాలు.. | ysrcp candidates election campaign in kurnool | Sakshi
Sakshi News home page

ఎన్నికల చిత్రాలు..

Published Mon, Apr 8 2019 12:18 PM | Last Updated on Mon, Apr 8 2019 12:29 PM

ysrcp candidates election campaign in kurnool - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం జిల్లాలో ఊపందుకుంది. ఒకపక్క కరి పండుగ.. మరో పక్క ఆదివారం.. అయినా పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు నిద్రలేచింది మొదలు.. పొద్దుపోయే వరకు క్షణం తీరిక లేకుండా గడిపారు. వీలైనంత మందిని కలిసి తమకే ఓటు వేయాలని కోరారు. ఒక్క సారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపుతామంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అభ్యర్థుల వెంట అనుచర, బంధు గణం రావడంతో ఆయా గ్రామాల వీధులు కిటకిటలాడాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/12

భరోసా: వైఎస్సార్‌సీపీని గెలిపిస్తే వ్యవసాయాన్ని పండుగ చేస్తామని పులకుర్తి రైతులకు హామీ ఇస్తున్న వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్, కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థులు సంజీవ్‌కుమార్, సుధాకర్‌

2
2/12

3
3/12

అవకాశం ఇవ్వండి: ఉయ్యాలవాడలో ఓటర్లకు అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, చిత్రంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డి

4
4/12

గుర్తు మరవద్దు: బెల్డోనాలో ప్రజలకు బ్యాలెట్‌ పేపర్‌లో ఫ్యాన్‌ గుర్తును చూపుతున్న వైఎస్సార్‌సీపీ ఆలూరు అభ్యర్థి గుమ్మనూరు జయరాం 

5
5/12

ప్రభంజనం: తారకరామనగర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ డోన్‌ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 

6
6/12

కొడుకు, కూతురు తోడుగా:  అమకతాడులో ప్రజలకు అభివాదం చేస్తున్న  వైఎస్సార్‌సీపీ పత్తికొండ అభ్యర్థి  కంగాటి శ్రీదేవి  

7
7/12

అభిమానం: తమ్మరాజుపల్లెలో వైఎస్సార్‌సీపీ పాణ్యం అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న నాయకులు

8
8/12

కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

9
9/12

అభివాదం: ఎన్‌జీఓ కాలనీలో ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవి

10
10/12

ప్రజలకు భరోసా: వెఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికీ అండగా ఉంటామని వగరూరులో హామీ ఇస్తున్న మంత్రాలయం అభ్యర్థి బాలనాగిరెడ్డి

11
11/12

కలసికట్టుగా: చల్లా రామకృష్ణారెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డితో కలిసి అవుకు మండలం చెర్లోపల్లెలో ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ బనగానపల్లె్ల అసెంబ్లీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి

12
12/12

విజయం వైపు అడుగులు: నారాయణపురంలో పర్యటిస్తున్న వైఎస్సార్‌సీపీ ఆదోని అభ్యర్థి సాయిప్రసాద్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement