వైఎస్ఆర్ సీపీ 'మహాధర్నా'కు కోఆర్డినేటర్లు | ysrcp coordinators appointed for oversee Maha Dharna | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ 'మహాధర్నా'కు కోఆర్డినేటర్లు

Published Wed, Dec 3 2014 6:23 PM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

వైఎస్ఆర్ సీపీ 'మహాధర్నా'కు కోఆర్డినేటర్లు - Sakshi

వైఎస్ఆర్ సీపీ 'మహాధర్నా'కు కోఆర్డినేటర్లు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే మహాధర్నాకు కో ఆర్డినేటర్లకు నియమించారు. ధర్నాను జయప్రదం చేసేందుకు జిల్లాలవారీగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.

శ్రీకాకుళం-బేబినాయన
విజయనగరం-సుజయ్కృష్ణ రంగారావు
విశాఖపట్నం-తలశిల రఘురాం
తూర్పుగోదావరి-గొల్ల బాబూరావు
పశ్చిమగోదావరి-ధర్మాన ప్రసాదరావు
కృష్ణా-మోపిదేవి వెంకటరమణ
గుంటూరు-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ప్రకాశం-బాలినేని శ్రీనివాసరెడ్డి
నెల్లూరు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు-భూమన కరుణాకర్ రెడ్డి
వైఎస్ఆర్ కడప-జంగా కృష్ణమూర్తి
అనంతపురం-విజయసాయి రెడ్డి
కర్నూలు-భూమా నాగిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement