'పుష్కర పనులు బినామీ వ్యక్తులకు అప్పగించారు' | YSRCP leader koyya prasad reddy fire on kotagummam incident | Sakshi
Sakshi News home page

'పుష్కర పనులు బినామీ వ్యక్తులకు అప్పగించారు'

Published Thu, Jul 16 2015 2:21 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

YSRCP leader koyya prasad reddy fire on kotagummam incident

విశాఖపట్నం : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోటగుమ్మం పుష్కరాల దుర్ఘటన, అవినీతిపై తక్షణమే విచారణ జరిపించాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్కరాల పనులను బినామీ వ్యక్తులకు అప్పగించిందని ఆయన ఆరోపించారు. బినామీ వ్యక్తులతో పనులు చేయించి అవినీతికి పాల్పడ్డారని ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement