మార్కెట్యార్డ్లో టీడీపీ నేతల దౌర్జన్యం | YSRCP leaders to protest against TDP leaders' at Market Yard | Sakshi
Sakshi News home page

మార్కెట్యార్డ్లో టీడీపీ నేతల దౌర్జన్యం

Published Wed, Apr 29 2015 5:21 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

YSRCP leaders to protest against TDP leaders' at Market Yard

గుంటూరు(నర్సారావుపేట): గుంటూరు జిల్లాలోని నర్సారావు పేటలో బుధవారం వైఎస్ఆర్సీపీ నేతలపై తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యానికి దిగారు. మార్కెట్యార్డ్లో టెండర్లు వేసేందుకు వస్తుండగా వైఎస్ఆర్సీపీ నేతలను వారు అడ్డుకున్నారు.

దాంతో టీడీపీ నేతల తీరుకు నిరసనగా మార్కెట్ యార్డ్ ఎదుట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బైఠాయించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement