గుండెలపై తుపాకీ ఎక్కుపెడితే భయపడం: ఎమ్మెల్యే ఆర్కే | YSRCP Support to AP Capital Farmers : MLA RK | Sakshi
Sakshi News home page

గుండెలపై తుపాకీ ఎక్కుపెడితే భయపడం: ఎమ్మెల్యే ఆర్కే

Published Thu, May 14 2015 8:33 PM | Last Updated on Tue, Sep 3 2019 8:58 PM

ఆళ్ల రామకృష్ణా రెడ్డి - Sakshi

ఆళ్ల రామకృష్ణా రెడ్డి

హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి భరోసా ఇచ్చారు. భూసేకరణ పేరుతో రైతుల గుండెలపై తుపాకీ ఎక్కుపెట్టినంత మాత్రానా భయపడేదిలేదన్నారు.

భూసేకరణ చట్టాన్ని కోర్టులో సవాల్ చేస్తామని వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఎట్టి పరిస్థితులలో ఈ చట్టం అమలులోకి రాకుండా అడ్డుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement