సాక్షి, న్యూఢిల్లీ: కార్ల తయారీ సంస్థ హోండా తన పాపులర్ మోడల్ కారు హోండా అమేజ్‌లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తొలి మోడల్‌కారు ‘అమేజ్ 2020’ని లాంచ్ చేసింది. దీని ప్రారంభధరను. 6.09 లక్షలుగా(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.
1.5 లీటర్ల ఐ-డీటెక్ డీజిల్ ఇంజీన్, 1.2 లీటర్ల ఇంజన్లీతో మాన్యువల్, సీవీటీ రెండు వెర్షన్లలోనూ ప్రారరంభించింది. హ్యుందాయ్ ఆరా, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, టాటా టిగోరేకి గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment