రూ.99కే 35,000 సెకన్ల టాక్‌టైం! | 35,000 seconds Talk time per Rs 99, says Telenor | Sakshi
Sakshi News home page

రూ.99కే 35,000 సెకన్ల టాక్‌టైం!

Published Fri, Feb 26 2016 7:51 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

రూ.99కే 35,000 సెకన్ల టాక్‌టైం!

రూ.99కే 35,000 సెకన్ల టాక్‌టైం!

రెండు రోజులు మాత్రమే స్పెషల్ ఆఫర్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ రూ.99 విలువ గల స్పెషల్ టారిఫ్ వోచర్‌ను 28 రోజుల కాల పరిమితితో ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఏదైనా ఇతర నెట్‌వర్క్‌కు 17,500 సెకన్ల లోకల్, ఎస్టీడీ టాక్‌టైంతో పాటు సొంత నెట్‌వర్క్‌కు 17,500 సెకన్ల టాక్‌టైంను ఇస్తోంది. ఈ నెల 27, 28న మాత్రమే ఈ వోచర్ లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement