అపోలో హాస్పిటల్స్‌ లాభం 40 శాతం డౌన్‌ | Apollo Hospitals Q3 net dips 40% to Rs 73 cr | Sakshi
Sakshi News home page

అపోలో హాస్పిటల్స్‌ లాభం 40 శాతం డౌన్‌

Published Wed, Feb 15 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

అపోలో హాస్పిటల్స్‌  లాభం 40 శాతం డౌన్‌

అపోలో హాస్పిటల్స్‌ లాభం 40 శాతం డౌన్‌

న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–డిసెంబర్‌ క్వార్టర్లో రూ.73 కోట్ల నికర లాభం(స్టాండెలోన్‌) ఆర్జించింది. గత క్యూ3లో సాధించిన నికర లాభం(రూ.122 కోట్లు)తో పోల్చితే 40% క్షీణత నమోదైంది. ఆదాయం రూ.1,425 కోట్ల నుంచి 1,681  కోట్ల కు పెరిగింది. ఒక్కొక్కటి రూ.10 లక్షల ముఖ విలువ గల రేటెడ్, లిస్టెడ్‌ నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.200 కోట్ల   సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement