మాల్యా రూ.1,620 కోట్ల ఆస్తులు జప్తు | Attachment of Vijay Mallya assets: ED makes Rs 1700-crore fresh seizures | Sakshi
Sakshi News home page

మాల్యా రూ.1,620 కోట్ల ఆస్తులు జప్తు

Published Sat, Nov 12 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

మాల్యా రూ.1,620 కోట్ల ఆస్తులు జప్తు

మాల్యా రూ.1,620 కోట్ల ఆస్తులు జప్తు

ముంబై: ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) తాజాగా మాల్యాకు చెందిన రూ.1,620 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. స్పెషల్ ప్రివెన్‌షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కోర్టు ఆదేశాల మేరకు ప్రొవిజన్‌‌స ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్‌పీసీ) చట్టం ప్రకారం ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది. గతంలోని రూ.8,041 కోట్ల విలువైన ఆస్తుల జప్తుతో పోలిస్తే ప్రస్తుత తాజా జప్తు విలువ అధికంగా ఉంది. అరుుతే మాల్యా విదేశీ ఆస్తుల జప్తుకు ఈడీ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement