బజాజ్ కొత్త పల్సర్ ...విత్‌ ట్విన్‌ డిస్క్స్‌ | Bajaj Auto introduces new Pulsar 150 with Twin Discs | Sakshi
Sakshi News home page

బజాజ్ కొత్త పల్సర్ ...విత్‌ ట్విన్‌ డిస్క్స్‌

Published Wed, Apr 18 2018 1:25 PM | Last Updated on Wed, Apr 18 2018 1:51 PM

Bajaj Auto introduces new Pulsar 150 with Twin Discs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బజాజ్ ఆటో  కొత్త పల్సర్‌ వాహనాన్ని  లాంచ్‌ చేసింది. పాత మోడల్‌ను అప్‌డేట్‌ చేసి పల్సర్ 150 పేరుతో మార్కెట్లో రిలీజ్‌ చేసింది. కొత్త డిస్క్ బ్రేక్స్‌,  కొత్త రంగు, డిజైన్‌తో ప్రారంభించిన ఈ కొత్త వేరియంట్ షార్ప్‌ అండ్‌ స్పోర్టియర్ స్టైలింగ్‌ ను అందించింది.  ప్రీమియం 150 స్పోర్ట్స్ విభాగంలో ఈ బైక్‌ను లాంచ్‌ చేసింది.  ప్రస్తుతం ఉన్న ఒక డిస్క్ వేరియంట్‌కు బదులు  ట్విన్‌-డిస్క్ వేరియంట్ అందుబాటులో  ఉంచిన దీన  బైక్ ధర రూ .78,016, (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది.

స్ప్లిట్‌ సీట్స్‌,  లాంగర్‌ వీల్స్‌, వెడల్పైన్‌ పెద్ద టైర్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కొత్త వేరియంట్లో  149.5సీసీ  ఇంజీన్‌, 14 పిఎస్ పవర్‌, 13.4 ఎన్ఎమ్ టార్క్‌  ఇతర ఫీచర్లు.  బ్లాక్ బ్లూ, బ్లాక్ రెడ్ , బ్లాక్ క్రోమ్  రంగులలో అందుబాటులో ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement