జాయింట్ కమిటీ ముందుకు దివాలా బిల్లు | Bankruptcy bill in Lok Sabha, FM Arun Jaitley says country | Sakshi
Sakshi News home page

జాయింట్ కమిటీ ముందుకు దివాలా బిల్లు

Published Thu, Dec 24 2015 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

Bankruptcy bill in Lok Sabha, FM Arun Jaitley says country

న్యూఢిల్లీ: ఖాయిలా సంస్థల మూసివేత ప్రక్రియను సరళతరం, వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన  దివాలా బిల్లు (ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్ 2015)ను పార్లమెంటు  సంయుక్త కమిటీ మరింత లోతుగా అధ్యయనం చేస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. 30 మంది సభ్యులు ఉండే ఈ కమిటీ.. బడ్జెట్ సెషన్ తొలి వారం చివరి రోజున నివేదిక సమర్పిస్తుందని బుధవారం లోక్‌సభలో ఆయన చెప్పారు. కంపెనీలు, వ్యక్తుల దివాలా పిటిషన్లను నిర్ధిష్ట కాల వ్యవధిలో పరిష్కరించడమే బిల్లు ప్రధానోద్దేశం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement