బిగ్‌సి ‘స్క్రాచ్ అండ్ విన్’ విజేతకు కారు బహుమతి | Big C Scratch and Win car to the winner of the prize | Sakshi
Sakshi News home page

బిగ్‌సి ‘స్క్రాచ్ అండ్ విన్’ విజేతకు కారు బహుమతి

Published Fri, Sep 11 2015 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

బిగ్‌సి ‘స్క్రాచ్ అండ్ విన్’ విజేతకు కారు బహుమతి

బిగ్‌సి ‘స్క్రాచ్ అండ్ విన్’ విజేతకు కారు బహుమతి

ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సి, శామ్‌సంగ్ సంయుక్త ‘స్క్రాచ్ అండ్ విన్’ ఆఫర్ విజేతకు మారుతి సెలేరియో కారు బహుమతి ప్రదానం హైదరాబాద్‌లో జరిగింది. కారు తాళాన్ని  బిగ్ సి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ బాలు చౌదరి, సినీ నటి చార్మీ విజేతకు అందజేశారు. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ స్వప్న కుమార్, డెరైక్టర్ క్రిష్ణపవన్, శామ్‌సంగ్ ప్రతినిధులు మోహన్‌దీప్ సింగ్ (ఆల్ ఇండియా సేల్స్ హెడ్), రాజు పుల్లన్ (ఎస్‌ఓపీ అండ్ సప్లై చైన్ హెడ్) దీపక్ నక్‌రా (మోడరన్ ట్రేడ్ హెడ్) తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement