బడ్జెట్‌ ప్రభావిత షేర్లు | Budget-influenced shares | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ ప్రభావిత షేర్లు

Published Fri, Feb 2 2018 1:44 AM | Last Updated on Fri, Feb 2 2018 4:23 AM

Budget-influenced shares - Sakshi

ప్రస్తుత మోదీ ప్రభుత్వపు అఖరి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ, గ్రామీణ ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఈ బడ్జెట్‌లో మౌలిక రంగానికి భారీగానే కేటాయింపులున్నాయి.  వివిధ ప్రతిపాదనలకు ప్రభావితమయ్యే  ఆయా  రంగ షేర్ల వివరాలు...


బడ్జెట్‌ ప్రతిపాదన - ప్రభావిత షేర్లు

సిగరెట్లపై పెరగని పన్ను - ఐటీసీ
మౌలిక రంగానికి రూ.5.97 లక్షల కోట్ల నిధులు గత బడ్జెట్‌తో పోల్చితే రూ.1 లక్ష కోట్లు అధికం - దిలిప్‌ బిల్డ్‌కాన్, జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, జీఎమ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా ఎన్‌సీసీ, హెచ్‌సీసీ
వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిపై అధిక దృష్టి మద్దతు ధర పెంపు  సాగు రుణాలు 10 శాతం వృద్దితో రూ.11. లక్షల కోట్లకు  గ్రామీణ్‌ అగ్రికల్చరల్‌ మార్కెట్ల ఏర్పాటు - ఎన్‌ఏసీఎల్‌ ఇండస్ట్రీస్, పీఐ ఇండస్ట్రీస్, శక్తి పంప్స్‌ ఇండియా మోన్‌శాంటో ఇండియా, ఏరీస్‌ ఆగ్రో,  ధనుక ఆగ్రిటెక్, కావేరి సీడ్‌ కంపెనీ, యూపీఎల్, యాక్షన్‌ కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌  ఎస్కార్ట్స్, మహీంద్రా,
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి నిధులు రెట్టింపు రూ.1,400 కోట్ల కేటాయింపు - శీతల్‌ కూల్‌ ప్రొడక్ట్, అవంతి ఫీడ్స్, గోద్రేజ్‌ ఆగ్రోవెట్, ప్రెష్‌ట్రాప్‌ ప్రూట్స్‌
పది కోట్ల పేద కుటుంబాలకు నేషనల్‌ హెల్త్‌ ప్రొటెక్షన్‌  స్కీమ్‌   - ఎస్‌బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రు లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
ఉడాన్‌ స్కీమ్‌ కింద మరిన్ని విమానశ్రయాల అనుసంధానం -  స్పైస్‌జెట్, జెట్‌ ఎయిర్‌వేస్,ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక, జీవనోపాధి కోసం రూ.14.34 లక్షల కోట్ల కేటాయింపు -  ఏసీసీ, శ్రీ సిమెంట్, అంబుజా సిమెంట్,గ్రాసిమ్, అల్ట్రాటెక్‌ సిమెంట్‌
ఆఫర్డబుల్‌ హౌసింగ్‌ ఫండ్‌ ఏర్పాటు - రియల్టీ షేర్లు
ఆయుష్మాన్‌ భారత్‌ ప్రోగ్రామ్‌ కింద 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు   రూ.1,200 కోట్లు కేటాయింపు - హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్, షాల్బీ అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కోవై మెడికల్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల టాయిలెట్ల నిర్మాణం -  సోమానీ సెరామిక్స్, సెరా శానిటరీ వేర్,   ఏషియన్‌ గ్రానిటో, ఏరో గ్రానైట్‌  


ప్రతికూల ప్రభావం
దీర్ఘకాల మూలధన లాభాలపై 10 శాతం పన్ను  -  రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్, మోతిలాల్‌ ఓస్వాల్, ఆదిత్య బిర్లా మనీ
రైల్వేలకు రూ.1.48 లక్షల కోట్లు కేటాయింపు కొత్త రైళ్ల, ప్రయాణికుల భద్రత ఊసే లేదు   - స్టోన్‌ ఇండియా, టిటాఘర్‌ వ్యాగన్స్,కెర్నెక్స్‌ మైక్రో సిస్టమ్స్, కంటైనర్‌ కార్పొ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement