ఫేస్‌బుక్‌కు షాకిచ్చిన టెన్సెంట్‌ | China’s Tencent overtakes Facebook in market value | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌కు షాకిచ్చిన టెన్సెంట్‌

Nov 21 2017 2:26 PM | Updated on Jul 26 2018 5:23 PM

China’s Tencent overtakes Facebook in market value - Sakshi - Sakshi

అమెరికా  సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు  చైనా సోషల్‌ మీడియాదిగ్గజం షాక్‌ ఇచ్చింది.  మార్కెట్‌ క్యాప్‌ పరంగా చైనాకు చెందిన టెన్సెంట్‌ ఫేస్‌బుక్‌ను బీట్‌ చేసింది. మంగళవారం ఇన్వెస్టర్ల కోనుగోళ్లతో   ప్రపంచ దిగ్గ సంస్థల టాప్‌ 5లో చోటు దక్కించుకుంది.

చైనా సోషల్ మీడియా, వీడియో గేమ్ దిగ్గజం టెన్సెంట్ మార్కెట్ విలువలో ఫేస్‌బుక్‌ను అధిగమించింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి టెన్సెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.15 ట్రిలియన్  హాంకాంగ్ డాలర్లు ( 531 బిలియన్ డాలర్లు)డాలర్లుగా నమోదైంది.  దీంతో  ప్రపంచంలోని ఐదు అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా టెన్సెంట్‌  నిలిచింది. కాగా ఫేస్‌బుక్‌   మార్కెట్‌ క్యాప్‌ 519 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే  మరో దిగ్గజ సంస్థ ఆపిల్‌  మార్కెట్‌ క్యాప్‌ 873 బిలియన్‌ డాలర్లుగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement