చిన్న పట్టణాల్లో స్మార్ట్ఫోన్స్కు పెరుగుతున్న ఆదరణ | Chinese smartphone players making inroads into smaller cities: IDC | Sakshi
Sakshi News home page

చిన్న పట్టణాల్లో స్మార్ట్ఫోన్స్కు పెరుగుతున్న ఆదరణ

Published Sat, May 21 2016 3:04 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

Chinese smartphone players making inroads into smaller cities: IDC

న్యూఢిల్లీ: దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లో (టైర్-2,3) స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు పెరిగాయి. అదే సమయంలో టైర్-1 పట్టణాల్లో అమ్మకాలు తగ్గాయని ఐడీసీ తెలిపింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి టైర్-1 పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్స్ విక్రయాల వాటా 26.4%గా నమోదయ్యింది. ఈ వాటా అంతకు ముందటి త్రైమాసికంలో 29.9 %గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement