సీఎస్బీఎఫ్ బ్రోచర్ను ఆవిష్కరించిన ఐసీఎస్ఐ | CSBF brochure The introduction of the ICSI | Sakshi
Sakshi News home page

సీఎస్బీఎఫ్ బ్రోచర్ను ఆవిష్కరించిన ఐసీఎస్ఐ

Published Wed, May 11 2016 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

సీఎస్బీఎఫ్ బ్రోచర్ను ఆవిష్కరించిన ఐసీఎస్ఐ

సీఎస్బీఎఫ్ బ్రోచర్ను ఆవిష్కరించిన ఐసీఎస్ఐ

హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) తాజాగా ‘కంపెనీ సెక్రటరీస్ బెనవలెంట్ ఫండ్ (సీఎస్‌బీఎఫ్) బ్రోచర్‌ను ఆవిష్కరించింది. ఫండ్ కార్పస్ పెరుగుదల కోసం సభ్యులు ముందుకు రావడానికి, కార్పొరేట్ల విరాళాలకు ఈ బ్రోచర్‌ను విడుదల చేస్తున్నట్లు ఐసీఎస్‌ఐ ప్రెసిడెంట్ మమతా బినాని ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి కుటుంబ ఆర్థిక భద్రతకు, వైద్య ఖర్చులకు, పిల్లల చదువుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement