ఆహార సంస్థల లెసైన్స్ల గడువు మళ్లీ పొడిగింపు | FSSAI extends last date of registration for food companies | Sakshi
Sakshi News home page

ఆహార సంస్థల లెసైన్స్ల గడువు మళ్లీ పొడిగింపు

Published Thu, Jun 2 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

ఆహార సంస్థల లెసైన్స్ల గడువు మళ్లీ పొడిగింపు

ఆహార సంస్థల లెసైన్స్ల గడువు మళ్లీ పొడిగింపు

న్యూఢిల్లీ: ఆహార కంపెనీలను యధేచ్ఛగా నడుపుకునేందుకు లెసైన్స్ తప్పనిసరి. దీన్ని పొందేందుకు కంపెనీలకు మరో మూడు నెలలు గడువు పొడిగించింది భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ). ఈ మేరకు గడువును ఆగస్టు 4 వరకు పొడిగిస్తున్నట్లు తాజా ప్రకటనలో తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖకు వచ్చిన పలు అభ్యర్థనల మేరకు ఇప్పటికే గడువును 8 సార్లు సవరించారు. చివరిసారిగా మే 4తో గడువు ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement