మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: ఐసీఐసీఐ | Greek crisis not to impact ICICI Bank: Chanda Kochhar | Sakshi
Sakshi News home page

మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: ఐసీఐసీఐ

Published Tue, Jun 30 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: ఐసీఐసీఐ

మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: ఐసీఐసీఐ

 గ్రీస్ సంక్షోభం తమ బ్యాంకుపై ఎటువంటి ప్రభావం చూపబోదని ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచర్ అన్నారు. 21వ ఏజీఎం సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, యూరప్‌లో తమకు వ్యాపార కార్యకలాపాలు ఏవీ లేవని అన్నారు. అక్కడి కంపెనీలకు తమ బ్యాంక్ ఎటువంటి రుణాలూ అందజేయలేదని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement