నౌకాదళ సిబ్బందికి హెచ్డీఎఫ్సీ వేతన అకౌంట్లు | HDFC Bank signs MoU with Indian Navy | Sakshi
Sakshi News home page

నౌకాదళ సిబ్బందికి హెచ్డీఎఫ్సీ వేతన అకౌంట్లు

Published Thu, Apr 7 2016 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

HDFC Bank signs MoU with Indian Navy

హైదరాబాద్: భారత నౌకాదళ సిబ్బందికి వేతన అకౌంట్ సదుపాయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ కల్పించనున్నది. ఈ మేరకు భారత నావికాదళంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నవారితో పాటు రిటైరైన వారికి కూడా ఈ వేతన అకౌంట్ సదుపాయాన్ని కల్పిస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ (నార్త్) గుల్టార్ సింగ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement