రూ.15 వేలతో హోండా సూపర్‌ బైక్‌ ప్రీ బుకింగ్‌ | Honda Opens Bookings for Upcoming CBR650R | Sakshi
Sakshi News home page

రూ.15 వేలతో హోండా సూపర్‌ బైక్‌ ప్రీ బుకింగ్‌

Feb 20 2019 3:12 PM | Updated on Feb 20 2019 6:24 PM

Honda Opens Bookings for Upcoming CBR650R - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హోండా మోటార్‌ సైకిల్‌ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) తన రాబోయే బైక్‌కోసం బుకింగ్స్‌ను  ప్రారంభించింది.  మిడ్‌ రేంజ్‌ స్పోర్ట్‌   బైక్‌ మోడల్ సీబీఆర్‌ 650 ఆర్‌ బుకింగ్‌లను బుధవారంనుంచి మొదలుపెట్టినట్టు ప్రకటించింది. దీని ధరను రూ. 8లక్షలు లోపే ఉండవచ్చని తెలిపింది.

22 నగరాల్లో ఉన్నతమ డీలర్ల ద్వారా  రూ.15వేల డౌన్‌ పేమెంట్‌ ఈ బైక్‌ను ముందస్తుగా బుక్‌ చేసుకోవచ్చని  సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ యాదవిందర్‌ సింగ్‌ గులేరియా ప్రకటించారు. 649 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌  ఫోర్‌ సిలిండర్‌ ఇంజీన్‌, డ్యుయల్‌ చానల్‌ ఏబీఎస్‌ మోడల్‌   (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లు ఈ బైక్‌ సొంతం.   గ్రాండ్‌ ప్రిక్స్‌ రెడ్‌,  మెటాలిక్‌ బ్లాక్‌ రెండు రంగుల్లో లభ్యం కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement