
సాక్షి, న్యూఢిల్లీ: హువావే బ్రాండ హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేసింది. జాంటర్ వేరియంట్ గా హానర్ 10జీటీని చైనాలో ప్రకటించింది. జీపీయూ టర్బో టెక్నాలజీ, 8జీబీ ర్యామ్‌తో దీన్ని విడుదల చేసింది. ఈ ఏడాది మే నెలలో ప్రారంభమైన హానర్ 10 ను మాదిరి ఫీచర్లనే పోలి వున్న హానర్ 10జీటీ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
హానర్ 10జీటీ ఫీచర్స్
5.84అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే,19: 9 కారక నిష్పత్తి
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
1080x2160పిక్సెల్స్ రిజల్యూషన్
8జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్
24+16 ఎంపి డ్యుయల్‌రి యర్ కెమెరా విత్ AI ఫోటోగ్రఫీ మోడ్
24 ఎంపీ సెల్పీ కెమెరా
3400ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: సుమారు 26,800 రూపాయలు
Comments
Please login to add a commentAdd a comment