హానర్‌ 9ఐ: నాలుగు కెమెరాలతో | Honor 9i: Explore the world with four cameras | Sakshi
Sakshi News home page

హానర్‌ 9ఐ: నాలుగు కెమెరాలతో

Published Sat, Nov 11 2017 2:34 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

Honor 9i: Explore the world with four cameras - Sakshi

సాక్షి,  ముంబై:  ఇప్పటి దాకా డబుల్‌సిమ్‌, డబుల్‌ కెమెరా ,డబుల్‌ స్క్రీన్‌ స్మార్ట్‌ఫోన్‌ ల హవా నడిచింది. ఇక  రెండు కెమెరాలు కాదు.. నాలుగుకెమెరాలు అంటోంది  ఓ  ప్రముఖ  మొబైల్‌  కంపెనీ  హువాయి.  ఈ తరహా ఆప్షన్‌తో ఆకర్షణీయమైన సరికొత్త స్టార్మ్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఆకర్షణీయమైన నాలుగు కెమెరాల ఫీచర్‌తో  హానర్‌ 9ఐ పేరుతో   అందుబాటులోకి తెచ్చింది. మేకర్‌.  మధ్య ఒప్పో, వివో ,  అసుస్‌ లాంటి కంపెనీలు  సెల్ఫీ స్పెషల్‌ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తే.. ఇపుడు ఏకంగా  నాలుగుకెమెరాలతో వాటికి సవాల్‌ విసురుతోంది హువాయి.
 16 ఎంపీ , 2 ఎంపీ రియర్‌   కెమెరాలను ఈ డివైస్‌లో అమర్చింది. ఇకసెల్ఫీ కెమెరానికి విషయానికి 13ఎంపీ సెల్ఫీ కెమెరాతోపాటు 2 ఎంపీ  సామర్ధ్యంతో మరో  ఫ్రంట్‌  కెమెరాను అదనపు ఫీచర్‌గా జోడించింది. మెటల్‌ బాడీ డిజైన్‌, బెజెల్‌ లెస్‌ డిస్‌ప్లే తో రూపొందించిన  ఈస్మార్ట్‌ఫోన్‌ ధరను  రూ.17,999గా నిర్ణయించింది.  మూడురంగుల్లో ఇది  మార్కెట్లో లభిస్తోంది.

హానర్‌ 9ఐ ఫీచర్స్‌
5.9 డిస్‌ప్లే
2160 x 1080 పిక్సెల్స్‌రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌
4జీబీ ర్యామ్‌
64 జీబీ స్టోరేజ్‌
256 జీబీ దాకా స్టోరేజ్‌ను  విస్తరించుకునే  అవకాశం
3340 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement