బీజింగ్: హువాయి మూడు కొత్తస్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఎంజాయ్ సిరీస్‌కు కొనసాగింపుగా ఎంజాయ్ 8, 8ప్లస్, 8ఇ మోడల్ మొబైళ్లను విడుదల చేసింది. ఈ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతానికి చైనా మార్కెట్లో లభ్యం. కాగా అన్ని డివైస్‌లలో డ్యుయల్ రియర్ కెమెరాలను అమర్చింది. అలాగే 18.9డిస్‌ప్లే ప్రత్యేకతగా ఉండనున్నాయి.ఎంజాయ్ 8 3జీ వేరియంట్ 1299 యెన్‌గాను( రూ. 13వేలు) 4జీవేరియంట్ ధర 1499యెన్‌లుగా ఉండనుంది. ఎంజాయ్ 8ప్లస్ ధర 1699యెన్స్ (సుమారు రూ.17,606) 128జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 1899గా (రూ.19,679)ను ఉంటుంది. ఎంజాయ్ 8ఇ 1099 (రూ.11,388) యెన్‌గాను నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్లు మూడు బ్లూ, పింక్, బ్లాక్ కలర్స్‌లో లభ్యం.
ఎంజాయ్ 8 ఫీచర్లు
5.99 ఇంచెస్ డిస్‌ప్లే
720x1440 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ ఓరియో 8.0
3/4జీ ర్యామ్
32/64జీబీ స్టోరేజ్
256దాకా విస్తరించుకునే సదుపాయం
13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఎంజాయ్ 8 ప్లస్ ఫీచర్లు
5.93 డిస్‌ప్లే
1080x2160 రిజల్యూషన్
ఆక్టాకోర్ కిరిన్ 659ప్రాసెసర్
ఆండ్రాయిడ్ ఓరియో 8.0
4జీబీ
64/128జీబీ స్టోరేజ్
256 ఎక్స్‌పాండబుల్
13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
16+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఎంజాయ్ 8ఇ
5.7 ఇంచెస్ డిస్‌ప్లే
720x1440 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ ఓరియో 8.0
3జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment