భారత్ వృద్ధి రేటు సానుకూలమే: సిటీగ్రూప్ | India's Growth rate positive | Sakshi
Sakshi News home page

భారత్ వృద్ధి రేటు సానుకూలమే: సిటీగ్రూప్

Published Thu, Sep 10 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

భారత్ వృద్ధి రేటు సానుకూలమే: సిటీగ్రూప్

భారత్ వృద్ధి రేటు సానుకూలమే: సిటీగ్రూప్

న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగానే ఉన్నట్లు గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం- సిటీగ్రూప్ తాజా నివేదిక పేర్కొంది. వృద్ధి రేటు 7.5 శాతంగా అంచనావేసింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5 శాతంగా ఉంటుందని తెలిపింది. వర్షాభావ పరిస్థితులు తలెత్తినా- తట్టుకోగల పరిస్థితులు దేశానికి ఉన్నాయని పేర్కొంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 7 శాతం ఆర్థిక వృద్ధి నేపథ్యంలో భారత్ వృద్ధి రేటుకు పలు రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థలు కోతలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయితే సిటీగ్రూప్, ఓఈసీడీ వంటి సంస్థలు మాత్రం భారత్ వృద్ధి తీరుపట్ల సానుకూల ధోరణిలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement