ఇంటెక్స్ నుంచి ‘ఐరిస్ట్’ స్మార్ట్ వాచ్ | Irist smart Watch from intex | Sakshi
Sakshi News home page

ఇంటెక్స్ నుంచి ‘ఐరిస్ట్’ స్మార్ట్ వాచ్

Published Thu, Jul 16 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

ఇంటెక్స్ నుంచి ‘ఐరిస్ట్’ స్మార్ట్ వాచ్

ఇంటెక్స్ నుంచి ‘ఐరిస్ట్’ స్మార్ట్ వాచ్

షాంఘై: ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ఇంటెక్స్ ‘ఐరిస్ట్’ పేరుతో  వేరబుల్ స్మార్ట్ వాచ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.11,999. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై నడిచే ఈ స్మార్ట్ వాచ్‌లో సిమ్ కార్డ్‌ను కూడా వేసుకోవచ్చు. అంటే వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఐరిస్ట్ స్మార్ట్‌వాచ్‌లో 1.2 గిగాహెర్ట్జ్ డ్యూయెల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమరీ, 600 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 ఎంపీ కెమెరా, జీపీఎస్ నావిగేటర్, వై-ఫై, బ్లూటూత్, ఇన్‌బిల్ట్ ప్లేస్టోర్ యాప్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ నలుపు, ఆరెంజ్, పింక్ రంగుల్లో లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement