జూబిలంట్ లైఫ్సెన్సైస్ లాభం 22 శాతం అప్ | Jubilant Life Sciences Q1 net up 22 pc at Rs 162 cr | Sakshi
Sakshi News home page

జూబిలంట్ లైఫ్సెన్సైస్ లాభం 22 శాతం అప్

Published Thu, Aug 11 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

జూబిలంట్ లైఫ్సెన్సైస్ లాభం 22 శాతం అప్

జూబిలంట్ లైఫ్సెన్సైస్ లాభం 22 శాతం అప్

న్యూఢిల్లీ: జూబిలంట్ లైఫ్‌సెన్సైస్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 22 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.132 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.162 కోట్లకు పెరిగిందని జూబిలంట్ లైఫ్‌సెన్సైస్ తెలిపింది. ఫార్మా సెగ్మెంట్లో అమ్మకాలు జోరుగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని జూబిలంట్ లైఫ్ సెన్సైస్ చైర్మన్ శ్యామ్ ఎస్. భర్తియ తెలిపారు. నికర అమ్మకాలు రూ.1,401 కోట్ల నుంచి రూ.1,426 కోట్లకు పెరిగాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement